E.G: నిడదవోలులోని మాలకోడూరు చెరువును మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, నిర్దేశిత గడువులోనే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
వార్తలు
చెరువు అభివృద్ధి పనులను సమీక్షించిన మంత్రి


