హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రొఫెసర్ కోదండరాంకు బుల్లెట్ ట్రైన్ వినతి

SRPT: బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టీజేఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి-65 వెంట బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూర్యాపేట అఖిలపక్ష కమిటీ నాయకులు కోరారు.