హైదరాబాద్: 28°C
వార్తలు

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: కేతపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మండలానికి సంబందించిన 42 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.