RR: కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ పూర్తయిన అనంతరం ఆన్‌లైన్ ద్వారా చేపల విక్రయాలు, పంపిణీకి అవకాశం కల్పిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ మార్కెట్ ద్వారా మత్స్యకారులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు లభిస్తాయని, వినియోగదారులకు నాణ్యమైన చేపలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
వార్తలు
ఆన్‌లైన్‌లో చేపల విక్రయాలకు మార్గం: మంత్రి


