NLR: మహిళా ఆరోగ్యంపై అవగాహన బుచ్చి పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో సఖిహబ్ మహిళా ఆధ్వర్యంలో ఆరోగ్య భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎ.ఎన్.ఎమ్., ఆశా కార్యకర్తలకు మహిళా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం పై అవగాహన నిర్వహించారు. ఋతుక్రమం సమయంలో పరిశుభ్రత పాటించడం, పోషకాహారం తీసుకోవడం, రక్తహీనతను నివారించడంపై సూచనలు ఇచ్చారు.
వార్తలు
మహిళల ఆరోగ్యం పై అవగాహన


