SRCL: వేములవాడ మండలం సంకెపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బాలల గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ మాట్లాడుతూ.. విద్యార్థుల చదువు, క్రమశిక్షణ, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిశుభ్రతపై చర్చించారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతకు మార్కింగ్ చేశారు.
వార్తలు
సంకేపల్లి పాఠశాలలో బాలల గ్రామసభ


