AKP: నాతవరం జనసేన కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. గుమ్ముడుగొండకు చెందిన అయినవరపు రామయ్యమ్మ తన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు బెదిరిస్తున్నారని నర్సీపట్నం ఇన్‌చార్జి సూర్యచంద్రకు ఫిర్యాదు చేశారు.ఆయన ఈ విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లి,అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
వార్తలు
జనవాణిలో 13 ఫిర్యాదులు.. పరిష్కారానికి హామీ


