హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'గీత కార్మికుల హామీలు అమలు చేయాలి'

MHBD: కురవి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేనిపక్షంలో గౌడ సంఘాలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.