తమిళనాడు తంజావూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీఎంకే నేత ఉదయనిధిని అరెస్ట్ చేసిన పోలీసులు తంజావూరుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ నగరానికి డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని నిరసన చేపట్టారు. అనంతరం టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం విజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిని టీవీకే కార్యకర్తలు అడ్డకోగా ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు.
వార్తలు
రాళ్లు రువ్వుకున్న టీవీకే, డీఎంకే కార్యకర్తలు


