హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ గవర్నర్ కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, బీహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ డాక్టర్ డీవై పాటిల్(90) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. 1935 అక్టోబర్ 22న మహారాష్ట్రలో జన్మించిన ఆయన.. డీవై పాటిల్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 182కు పైగా విద్యాసంస్థలు, 7 విశ్వవిద్యాలయాలు స్థాపించారు.