హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్పీ పాఠశాలకు అదనపు తరగతి గదులు

SRD: జిన్నారం మండలం వావిలాల జడ్పీ ఉన్నత పాఠశాలలో బాల వికాస్ ఫౌండేషన్, మోల్డ్‌టెక్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పరిశ్రమలు మరిన్ని సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాలని కోరారు.