కోనసీమ: పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామంలోని సీతమ్మ మామిడి నుంచి వాడ్రే వుపల్లి శివారు చినకందాలపాలెం వరకు సుమారు 200 మీటర్ల మేర కాలువ గట్టు అధ్వానంగా మారింది. నాగుల్లంక నుంచి చినకందాలపాలెం, శివాయిలంక, మానేపల్లి వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో అనుకూలం. చినుకు పడితే దుర్భరంగా తయారవుతుంది. ఈ రహదారిని అభివృద్ధి చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
వార్తలు
ఈ దారిలో ఎలా వెళ్లాలి?


