నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు DMK నేత, మాజీ Dy. CM ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వ్యాఖ్యలపై TVK నేతలు తంజావూర్ PSలో ఫిర్యాదు చేయగా.. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది. DMK కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
వార్తలు
మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్


