హైదరాబాద్: 28°C
వార్తలు

కల్వర్టులపై నిర్లక్ష్యం

E.G: వేమగిరి, జక్కంపూడినగర్ ప్రాంతాల్లో కల్వర్టులు శిథిలావస్థకు చేరడంతో పాటు, ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకల పెరగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వాహనాలు కల్వర్టులపై ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో గంటల తరబడి వేచియుండాల్సిన పరిస్థితి. దీనిపై కార్యదర్శి వివరణ కోరగా మరమ్మతులకు ఇటీవల సిద్ధం చేశామని, నిధులు రాగానే పనులు చేస్తామన్నారు.