హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: స్కూల్ బస్సు కు ప్రమాదం విద్యార్థులకు తప్పిన ప్రమాదం

KMM: రఘునాథపాలెం మండలం రాంఖ్యతండా వద్ద స్కూల్ బస్సుకు ఇవాళ పెను ప్రమాదం తృటిలో తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో పైప్‌లైన్ కోసం తవ్విన గుంటలో బస్సు ఒక్కసారిగా దిగబడింది. అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే బస్సులోని విద్యార్థులను సురక్షితంగా బయటకు దింపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.