హైదరాబాద్: 28°C
వార్తలు

అంటార్కిటికాలో అతి పొడవైన నది

అంటార్కిటికాలో అతి పొడవైన నది ఓనిక్స్ నది. ఇది విక్టోరియా ల్యాండ్‌లోని రైట్ వ్యాలీలో ఉంది. దీని పొడవు సుమారు 32 నుంచి 40 కి.మీ. ఇది శాశ్వతంగా ప్రవహించదు, కేవలం వేసవిలో మంచు కరిగినప్పుడు మాత్రమే ప్రవహిస్తుంది. ఇక్కడ చేపలు ఉండవు, కేవలం సూక్ష్మజీవులు మాత్రమే నివసిస్తాయి.