సీఎం విజయ్, నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తంజావూర్‌లో కేసు నమోదైంది. ఈ FIR ఆధారంగా ఉదయనిధిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే కార్యకర్తలు ఉదయనిధి ఇంటికి భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిత వాతావరణం నెలకొంది. మరో వైపు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డీఎంకే హైకోర్టును ఆదేశించింది.
వార్తలు
ఉదయనిధి అరెస్ట్‌కు రంగం సిద్ధం


