ప్రకాశం: రాచర్ల మండలం జేపీ చెరువు సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హనుమాన్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నారు. చెంచుగూడేనికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. తర్వాత తనిఖీలు చేసి ఏడు గోర్లు, కాలి ఎముక, ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి తెలిపారు.
వార్తలు
పులి మృతి.. గోర్లు స్వాధీనం


