గుజరాత్ గిర్ సోమనాథ్ జిల్లా పరిధిలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఉనా తాలుకా పరిధిలో పాతాపూర్ గ్రామంలో సింహల కుటుంబం ముందు వెళ్తుంటే.. వాటి వెనక ఓ రైతు ఎలాంటి బెనుకు లేకుండా ప్రశాంతంగా వాటి వెనకాల నడుచుకుంటు వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ గ్రామంలో సింహాలు నివాసముంటాయని.. అందుకు అక్కడి తమకు భయం ఉండదని స్థానికులు తెలిపారు.
వార్తలు
VIDEO: సింహాల వెంటే నడిచిన రైతు


