హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఊహించని ప్రమాదం.. నిండు ప్రాణం బలి

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటుచేసుకున్న ఓ దిగ్భ్రాంతికర ప్రమాదంలో బైకర్‌ మృతి చెందాడు. రోడ్డు పక్కన ఉన్న పొదల నుంచి నీల్‌గాయ్ (అడవి దూడ) సడన్‌గా రహదారిపైకి దూసుకొచ్చి వేగంగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైకర్ కిందపడగా, సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.