హైదరాబాద్: 28°C
వార్తలు

ఉదయనిధిపై మహిళా కమిషన్‌కు టీవీకే ఫిర్యాదు

నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై టీవీకే మండిపడింది. ఉదయనిధి చేసినవి అసహ్యమైన వ్యాఖ్యలు. ఎవరిపైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు. డీఎంకే దిగజారుతున్న రాజకీయలకు ఇవి నిదర్శనం' అని టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధిపై జాతీయ మహిళా కమిషన్‌ను ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని, చర్యలు తీసుకోవాలని కోరారు.