హైదరాబాద్: 28°C
వార్తలు

నల్గొండ కార్పొరేషన్‌లో డిజిటల్ సేవలకు శ్రీకారం

NLG: ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేందుకు NLG కార్పొరేషన్ పూర్తి స్థాయిలో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆస్తి, కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులన్నీ ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం సీఎస్‌సీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవల్లో జవాబుదారీతనం పెంచుతోంది.