హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఆయుష్ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలి'

కాకినాడ నగరంలో కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని సుమారు 1000 మంది ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రం జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్‌కి CPM బృందం సమర్పించింది. ఈ సందర్భంగా CPM నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించారు.