హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: శ్రీశైలానికి భారీ వరద ప్రవాహం

NDL: జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానది పరివాహక ప్రాంత జలాశయాలు నిండి పోవడంతో మంగళవారం ఉదయం 6 గంటలకు 2,16,762 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 857.70 అడుగులు, నీటి నిల్వ 99.1182 టీఎంసీలుగా ఉంది.