AP: ఆర్థికశాఖపై ఇవాళ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 2024 నాటి పరిస్థితులు, తాజా పరిస్థితులపై వాస్తవాలు ప్రజల ముందు పెట్టనున్నారు. మధ్యాహ్నం CRDA అథారిటీపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై, వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షకు ఆయా శాఖల అధికారులు, మంత్రులు హాజరుకానున్నారు.
వార్తలు
CRDA అథారిటీపై సీఎం చంద్రబాబు సమీక్ష


