హైదరాబాద్: 28°C
వార్తలు

అగ్నిప్రమాదం.. ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి

యూపీ నోయిడాలోని ఓ కంపెనీ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా గోడ కూలడంతో ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.