ప్రకాశం: హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ 2026 కాంపిటేషన్‌లో ఒంగోలుకు చెందిన 8వ తరగతి విద్యార్థి మోక్షిత్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఎంతో మంది పోటీదారులు పాల్గొన్నా ఈవెంట్‌లో మోక్షిత్ అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మోక్షత్ తండ్రి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు కుర్రాడు ప్రతిప చూపాడు.
వార్తలు
మార్షల్ ఆర్ట్స్‌లో ఒంగోలు కుర్రాడి ప్రతిభ


