దేశవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989కు సవరణలు ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రూరల్, రిమోట్, కొండ ప్రాంతాల్లో వేగవంతమైన అత్యవసర సేవలు అందించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
వచ్చే ఏడాది అందుబాటులోకి బైక్ అంబులెన్స్‌లు


