సిద్దిపేట: అక్కన్నపేట మండలం పంతులు తండా పరిధిలోని దుబ్బ తండాకు చెందిన బానోతు కిష్ట విద్యుత్ షాక్‌తో గత ఎడాది మృతి చెందగా, విద్యుత్ శాఖ అధికారులు ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహార చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ, ఏఈలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత


