NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చీరల వ్యవహారంలో చర్చలు మొదలయ్యాయి. గొల్లపూడి నుంచి వచ్చిన ఆర్యవైశ్య బృందం సమర్పించిన రూ.18 వేల చీరను సమర్పించగా రూ. 10వేల చీరగా కౌంటరులో నమోదు చేయడంపై పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణకు ఫిర్యాదు చేశారు. అదే చీరను అమ్మవారికి అలంకరించి తాము తీసుకొంటామనగా సిబ్బంది రూ.14 వేలు ఇచ్చి తీసుకోవాలని చెప్పడంతో వారు విస్తుపోయారు.
వార్తలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చీరల చర్చ..!


