హైదరాబాద్: 28°C
వార్తలు

టంగుటూరులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సతీమణి

NDL: బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో మంగళవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. గ్రామ సమీపంలో ఉన్న పెద్దమ్మతల్లి అమ్మవారి ఆలయంలో కాటసాని జయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.