హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన GCDO

WGL: గీసుకొండ మండలంలోని వంచనగిరి కేజీబీవీ పాఠశాలను GCDO ఫ్లోరెన్స్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి చదువు, వసతులు, భోజనం తీరు తెలుసుకున్నారు. తరగతి గదులు, స్మార్ట్ బోర్డు, ల్యాబ్ లను పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అన్నారు.