ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సముదాయంలో ప్రత్యేక కోర్టులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. ఉగ్రవాదం, ఉపా, మాదక ద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానాలు సత్వర న్యాయాన్ని అందించటంతో పాటు, క్లిష్టమైన నేరాలను పరిష్కరిస్తాయని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు.
వార్తలు
ప్రత్యేక కోర్టులను ప్రారంభించిన సీజేఐ


