ప్రధాని మోదీ ఇంటి వరకు ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇవాళ పాదయాత్ర చేయనున్నారు. వంద మందితో కలిసి పాదయాత్రగా ప్రధాని ఇంటికి వెళ్లనున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. E20 పెట్రోల్‌పై మోదీకి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు కేంద్రం తలొగ్గిందని.. అందుకే ఇథనాల్ పెట్రోల్‌ను ప్రజలపై రుద్దాలని చూస్తోందని ఆరోపించారు.
వార్తలు
నేడు ప్రధాని ఇంటి వరకు కేజ్రీవాల్ పాదయాత్ర


