హైదరాబాద్: 28°C
వార్తలు

బాలిక ఘటనపై కేసు నమోదు

కోనసీమ: రావులపాలెంలోని స్థానిక ఓ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థినిపై కో-ఆప్ట్ మెంబర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఎంఈఓతో పాటు రావులపాలెం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.