హైదరాబాద్: 28°C
వార్తలు

మన్మోహన్‌సింగ్ కన్నుమూత

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణ కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ మన్మోహన్‌సింగ్ లిబ్రహాన్ తుదిశ్వాస విడిచారు. చండీగఢ్‌లో ఆయన కన్నుమూశారు. జస్టిస్ లిబ్రహాన్ 1987లో పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత మద్రాస్ హైకోర్టు, ఉమ్మడి ఏపీ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.