GNTR: గుంటూరు రూరల్ నల్లపాడు పరిధిలోని పెదపలకలూరు రోడ్డు చెరువు వద్ద పేకాట స్థావరంపై సోమవారం టాస్క్‌ఫోర్స్, నల్లపాడు పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. నిర్వాహకుడితో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.8,640 నగదు, 3 బైక్‌లు, ఒక ఆటో, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్!


