TG: సింగరేణి అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌తో 36 ఏళ్లు, తాడిచర్ల-2 లీజుతో 45 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తికి బాటలు వేసామన్నారు. కేంద్రంతో మాట్లాడి మైనింగ్ సాధించామని, మణుగూరు పీకే ఓసీ-2 దక్కడం నెల వ్యవధిలో సింగరేణి సాధించిన రెండో అతిపెద్ద విజయమని ఆయన వివరించారు.
వార్తలు
'సింగరేణి అభివృద్ధికి ప్రభుత్వం సహకారం'


