హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పౌర సేవలు

KMM: ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఇళ్లు, ఇప్పటివరకు నంబర్ లేని భవనాలు, విభజన జరిగిన ఇళ్ల యజమానులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.