KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని మహాయోగి లక్ష్మమ్మ అవ్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ బాషా సూచించారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 5 నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు సమయం ఉందన్నారు.
వార్తలు
సార్వత్రిక విద్యకు దరఖాస్తుల ఆహ్వానం


