సత్యసాయి: ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ సమీపంలోపేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.79,800 నగదు, పలువురు ఉపయోగిస్తున్న సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ముదిగుబ్బ యూపీఎస్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శివరాముడు తెలిపారు. జూదం నిర్వహించడం, గంజాయి విక్రయించడం, సేవించడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
సంకేపల్లిలో పేకాట రాయుళ్ల అరెస్ట్


