కేంద్రం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా LICలో 6.5% వాటాను విక్రయించనుంది. ఒక్కో షేరుకు కనీస ధరను రూ.382గా నిర్ణయించింది. 82.22 కోట్లకు పైగా షేర్లను అమ్మడం ద్వారా రూ.31వేల కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇవాళ నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు, రేపు రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ఓపెన్ అవుతుంది. నిన్న LIC షేర్ 424 వద్ద ముగిసింది. ప్రస్తుతం సంస్థలో కేంద్రానికి 96.5% వాటా ఉంది.
వార్తలు
LICలో 6.5% వాటా విక్రయించనున్న కేంద్రం


