హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీల్లో సిబ్బంది కొరత.. సేవలకు అంతరాయం

WNP: జిల్లాలోని 589 అంగన్వాడీ కేంద్రాల్లో 50 కార్యకర్తలు, 210 ఆయాల పోస్టులు ఖాళీగా ఉండటంతో సేవల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోంది. సిబ్బంది లేక పలుచోట్ల ఇన్‌ఛార్జీలతో కేంద్రాలు కొనసాగుతుండగా, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.