హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలి'

WNP: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవేళ్లలో ఎస్సీ డిక్లరేషన్ హామీల ఇచ్చి మూడేళ్లయిన అమలులో విఫలమైంది. దీనిపై దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.