హైదరాబాద్: 28°C
వార్తలు

చేబ్రోలు సమగ్ర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

GNTR: చేబ్రోలు సమగ్ర అభివృద్ధిపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ భద్రత, ఫాగింగ్ వంటి మౌలిక వసతులపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ, పనుల్లో నాణ్యత పాటిస్తూ అభివృద్ధిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.