NLG: టీజీఎస్ఆర్టీసీ నల్గొండ డిపో ఆధ్వర్యంలో ఈనెల 7 సాయంత్రం అన్నవరం యాత్రకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ రమణ సోమవారం తెలిపారు. ఈ యాత్రలో అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, పెనుగొండ, ర్యాలీ, ద్వారక తిరుమల పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఛార్జీ పెద్దలకు రూ. 2,400, పిల్లలకు రూ. 1,300గా నిర్ణయించినట్లు డిపో మేనేజర్ రమణ తెలియజేశారు.
వార్తలు
అన్నవరంకు ప్రత్యేక బస్సు ఏర్పాటు


