కోనసీమ: ప్రభుత్వం చేపట్టిన తగ్గింపు ధరల బియ్యం విక్రయాలను రామచంద్రపురంలో తహసీల్దార్ మృత్యుంజయ రావు, టీడీపీ నేత వాసంశెట్టి సత్యం సోమవారం ప్రారంభించారు. స్టీమ్డ్ రైస్ కిలో రూ. 52కి, రా రైస్ కిలో రూ. 50కి అందిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సత్యం అన్నారు.
వార్తలు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: సత్యం


