హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఎకరా ఈ-పంట నమోదు కావాలి: కలెక్టర్

ATP: జిల్లాలో పంట వేసిన ప్రతి రైతు ఈ-పంట నమోదు చేయించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ-పంట నమోదు చేసుకోకపోతే పంట నష్టపరిహారం అందదని తెలిపారు. మంచినీటి సమస్య రాకుండా బోర్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.