హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ రహదారిగా మార్చాలని కేంద్రమంత్రికి వినతి

KMR: కరీంనగర్, సిరిసిల్ల, KMR, ఎల్లారెడ్డి, పిట్లం వరకు 165 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి మంజూరు చేయాలని MLA మదన్ మోహన్ కోరారు. సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కలుపుతూ 4 ప్రధాన జాతీయ రహదారులతో అనుసంధానం అవుతుందన్నారు.