NZB: కేశాపూర్‌లో అనుమతులు లేని జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలి చేయాలని TGVP జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం TGVP, USFI, AIFDS విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యాజమాన్యంపై ట్రైనీ కలెక్టర్‌కు వివరించారు.
వార్తలు
'అనుమతులు లేని కాలేజీని వెంటనే సీజ్ చేయాలి'


